తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొని రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ప్రగతి భవన్ ఇకపై ప్రజా భవన్:

ప్రగతి భవన్ ఇకపై ప్రజా భవన్ గా మార్పు చెందుతుందని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.